మహార్జాతకుడు 142

By | September 9, 2024
telugu sex stories మహార్జాతకుడు 142 అప్పటి దాకా నేను గుమ్మం బయటే నుంచుని ఉన్నాను. పవిత్ర నా గురించి చెప్పడంతో అందరి చూపు నా మీద పడి పిన్ని తప్ప మిగిలిన ముగ్గురు కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అరె,,, అక్కడ ఏం చేస్తున్నావ్ అన్నయ్య లోపలికి రా అని అంది పవిత్ర. .... అరె,,, దీపు నువ్వా?? అని అన్నాడు రుద్ర. .... నేను అడుగు లోపలకి పెట్టబోతుండగా, అక్కడే ఆగు,,, ఒక్క అడుగు కూడా ముందుకు పడటానికి వీల్లేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంది కార్తీక అక్క. .... అక్కా,,,,,,, అని అంది పవిత్ర. .... నువ్వు నోర్ముయ్ అంటూ అక్క నా వైపు అడుగులు వేసుకుంటూ వచ్చి లాగిపెట్టి నా చెంప మీద ఒకటి కొట్టింది. ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తుంటే వినపడడం లేదా?? అని కోపంతో ఊగిపోతూ, అమ్మని ప్రాణాలతో లేకుండా చేశావు ఇప్పుడు మిగిలిన మా ప్రాణాలు కూడా తీసుకోవడానికి వచ్చావా? అని కోపంతో గట్టిగా అరిచింది. .... ఏరా చెప్తుంటే నీకు వినపడడం లేదా? అని అరిచాడు బాబాయ్. అక్క నోటి వెంట అటువంటి సూటిపోటి మాటలు వినలేక అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్తుండగా ఇన్స్పెక్టర్ రుద్ర నన్ను పిలిచి ఆపాడు. దీపు ఆగు,,, అని అన్నాడు రుద్ర. .... వాడిని

rebus-dm.ru లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *