పెద్దమ్మ కోరిక 268
telugu sex stories పెద్దమ్మ కోరిక 268 అంటీలు చిరునవ్వులు చిందిస్తూ టాటా చెబుతుంటే అక్కయ్యలు ముగ్గురూ స్కూటీలలో నన్ను దాటుకుని ముందుకు వెళ్లిపోవడం చూసి హమ్మయ్యా ...... వదిలేసి వెళ్లిపోయారులే అనుకుని లోపలికి వెళ్లిపోయారు .
ప్చ్ ...... మళ్లీ అంటీల దర్శనం సాయంత్రానికే అన్న చిరు నిరాశతో బస్టాప్ వైపుకు నడిచాను .
తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ ...... నిన్ను విడిచి ఎలా వెళతాము చెప్పు ఎక్కు వెళదాము .
ఊహూ ....... అంటీలకు టేస్ట్ చెయ్యడానికి కూడా మిగల్చకుండా మొత్తం తినేశారుగా , నేను బస్సులో వస్తానులే అంటూ ముందుకు నడిచాను .
అక్కయ్యలు : అయ్యో తమ్ముడూ ...... 10 మందికి సరిపోయేంత తీసుకొచ్చి ఇలా అలక చెందితే ఎలా చెప్పు , ఎంత తిన్నా రెట్టింపు అవుతూనే ఉంది , మావల్ల కాక నీ అంటీలు తినేలా ఉంచేసే వచ్చాములే ......
నిజమా అక్కయ్యలూ .......
అక్కయ్యలు : ప్రామిస్ ప్రామిస్ ప్రామిస్