అమ్మాయి..అత్తయ్య..అమ్మమ్మ 3
telugu sex stories అమ్మాయి..అత్తయ్య..అమ్మమ్మ 3 జీవితంలో త్యాగం చేసేది అమ్మ .. జీవితాన్నే త్యాగం చేసేది నాన్న ..
నాన్న నా ఆశ .. నాన్న నా శ్వాస ..
మామయ్యా .. రేపు నా పుట్టిన రోజు అని నాకు ఎప్పటిలా ఒక పెద్ద గిఫ్ట్ కొనాలని నాన్న ఆ రోజు ఉదయాన్నే పట్టణానికి బయలుదేరాడు .. కార్ సర్వీసింగ్ లో ఉండేసరికి కాలినడక న బయలుదేరాడు .. దారిలో రొయ్యల చెరువు దగ్గర దారికి అడ్డంగా పడ్డ తాటి మట్టల్ని తీద్దామని వొంగితే ఆ తాటి మట్టల వెనక నిన్న రాత్రి వర్షానికి ఈదురు గాలులకు తెగి పడున్న కరెంట్ వైర్ ని చూడలేదు నాన్న .. అంతే .. అక్కడిక్కడే .. నా పుట్టిన రోజుకు గిఫ్ట్ లేదు ... నాన్నే లేడు .. నేను పుట్టింది నాన్నని చంపేదానికా ? నన్ను పుట్టించిన ఆయన్నే చంపేసిన దుర్మార్గులని నేను మామయ్యా ..
చంద్ర కి అమూల్య ని ఓదార్చడం చాల కష్టంగా