మహార్జాతకుడు 67
telugu sex stories rebus-dm.ru మహార్జాతకుడు 67 ఆరోజు రాత్రి కేఫ్ లో పనులు ముగించుకుని రూమ్ కి చేరుకున్నాను. అలవాటు ప్రకారం డోర్ ఓపెన్ చేసుకొని లోపలకి వెళ్ళబోయాను. కానీ డోర్ లాక్ వేసి ఉండటంతో ఈరోజు నుంచి అమ్మ రాదు అన్న విషయం గుర్తొచ్చింది. వెంటనే పూలకుండీ కింద ఉన్న తాళంచెవి తీసుకుని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాను. బట్టలు విప్పేసి బాత్రూంలో వెళ్లి స్నానం చేసి బయటికి వచ్చి షార్ట్ వేసుకున్నాను. అమ్మ రాదు అంటే దాని అర్థం నాకు భోజనం కూడా ఉండదు. ఇంటికి వచ్చి భోజనం వండుకోవాలి అన్న ఆలోచన కూడా నాకు లేకుండా పోయింది. కానీ ఇప్పుడు వండుకునే ఓపిక లేదు అలా అని ఖాళీ కడుపుతో పడుకుందాం అంటే బాగా ఆకలిగా ఉంది. ఇప్పుడు బయటికి వెళ్లి తిని రావడానికి కూడా బద్ధకంగా ఉండడంతో చేసేదేమీ లేక కిచెన్ దగ్గరికి వెళ్లి మ్యాగీ ప్యాకెట్ తీసుకొని నూడిల్స్ రెడీ చేసుకుని తిన్నాను.
తర్వాత తీరుబడిగా మంచం మీదకి చేరి వెనక్కి చేరబడి కూర్చున్నాను. రోజూ ఈ సమయానికి అమ్మతో ఉండడం అలవాటైపోయింది. ఈరోజు రూమ్ లో అమ్మ లేకపోవడంతో చాలా బోసిగా అనిపిస్తుంది. అమ్మని ఇక్కడికి రావద్దు అని చెప్పిన నేనే ఇంతలా ఫీల్ అవుతుంటే నా కోసమే ప్రతిరోజు పరితపించే అమ్మ పరిస్థితి ఎలా ఉందో? అన్న ఆలోచనలు చుట్టుముట్టాయి. అమ్మ బాధపడుతూ ఉంటుంది. కానీ ఎంతకాలమని అమ్మను ఇక్కడికి అక్కడికి తిరిగేలా చేయాలి? నేనంటే ఒంటరిగాడిని కానీ అమ్మకి అక్కడ ఒక కుటుంబాన్ని నడిపించే బాధ్యత ఉంది. అందులోనూ ఆమెను అత్యంత ప్రేమించే ఇద్దరు వ్యక్తులు అక్కడ ఆమె కోసం ప్రతి రోజూ వేచిచూస్తూ ఉంటారు. నా ఒక్కడి కోసం వాళ్ళిద్దరూ అమ్మను త్యాగం చేయడం నాకు సబబుగా అనిపించలేదు. అందుకే కొంచం కఠినంగా అనిపించినప్పటికీ ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను.
నిజానికి అమ్మను వదలి ఉండడం నాకు కూడా కష్టంగానే ఉంది. ఇప్పటికిప్పుడు బయలుదేరి వెళ్లి అమ్మ ఒడిలో వాలిపోవాలని ఉంది. కానీ అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇలా చేయడమే కరెక్ట్ అని నన్ను నేను సమాధానపరచుకున్నాను. అలా అమ్మ గురించి ఆలోచనలలో మునిగి నిద్రలోకి జారుకున్నాను. మరుసటి రోజు పొద్దున్న