పెద్దమ్మ కోరిక 198
telugu sex stories rebus-dm.ru పెద్దమ్మ కోరిక 198 సరిపడా నిద్రపట్టినట్లు మెలకువచ్చి లవ్ యు అక్కయ్యా ...... అంటూ అక్కయ్య ఓడిలోనే కళ్ళుతెరిచాను .
ఎదురుగా రెడ్ కలర్ పట్టుచీరలో దివినుండి దిగివచ్చిన దేవతలా నా దేవత ...... మిస్సెస్ కమిషనర్ తోపాటు చిరునవ్వులు చిందిస్తున్నారు .
అంతులేని ఆనందంతో కన్నార్పకుండా చూస్తూ లేచి కూర్చుని గాలిలో తేలిపోతున్నట్లుగా - ఎదురుగా దేవత - ప్రక్కనే దేవకన్య - చుట్టూ బుజ్జిదేవకన్యలు ........ అక్కయ్య ఒడిలో పడుకుని నేరుగా స్వర్గానికి చేరుకున్నానా ......? అంటూ సంతోషపు ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టి చూస్తున్నాను .
నా మాటలకు దేవత మొదట సిగ్గుపడి ఆ వెంటనే చిరుకోపంతో చూస్తున్నారు .
అక్కయ్య - చెల్లెళ్లు - మిస్సెస్ కమిషనర్ - బామ్మల ....... నవ్వులు ఆగడం లేదు .
చెల్లెళ్లు : గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ....... అన్నయ్యా అన్నయ్యా ....... , స్వర్గం - దేవత - దేవకన్య - బుజ్జిదేవకన్యలు ( సంతోషపు నవ్వులు ) ఏమోకానీ ఒకటిమాత్రం నిజం మనం ఇప్పుడు గాలిలో తేలిపోతున్నాము చూడండి అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి టోటల్ విండోస్ ఓపెన్ చేశారు .
విండోస్ నుండి అప్పుడే సూర్యోదయం అవుతున్న సూర్యకిరణాలు - ఆకాశం - మేఘాలు కనిపించడంతో ....... చుట్టూ చూసి , చెల్లెళ్ళూ ....... విమానం ? అంటూ షాక్ లో ఉండిపోయాను .
చెల్లెళ్లు : విమానంలోనే వెళుతున్నాము అన్నయ్యా ....... ప్యాసెంజర్స్ విమానం కాదు , మా అన్నయ్యను అదే అదే బుజ్జిదేవుడి కోసం ప్రెసిడెంట్ సర్ పంపించిన స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ , ఎంత లగ్జరీగా ఉందో లవ్ యు లవ్ యు soooooo మచ్ అన్నయ్యా ....... అంటూ మళ్లీ ముద్దులుపెట్టారు .
దేవత : చెల్లెళ్ళూ ....... మీ అన్నయ్య , మాలానే ప్రెసిడెంట్ ను కలవడానికి వెళుతున్న డూప్లికేట్ బుజ్జిదేవుడు కాబట్టి బుజ్జిహీరో అని పిలవండి , బుజ్జిదేవుడు అంటే అతడు మాత్రమే .......