పెళ్ళాం ఊరెళ్తే 2
telugu sex stories rebus-dm.ru పెళ్ళాం ఊరెళ్తే 2 లోపల ఉన్న విహారిక ని చూసి ఆనంద్ స్టన్ అయ్యి .. "నువ్విక్కడ ?" , అని అడుగుతుంటే ... అక్కా అని అనన్య వెళ్లి విహారిక ని వాటేసుకోవడంతో వాడికి షాక్ !!!
నువ్వెంట్రా ఇక్కడ అని ఆనంద్ ని చూస్తూ పక్కనే ఉన్న చెల్లెలు అనన్య ను చూసేసరికి ఇదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టుంది అని అనుకుని లోపలకి రమ్మంటది విహారిక . ఒక్క అనన్య కు తప్ప మిగతా వాళ్ళకి ఏమి అర్ధం కావడం లేదు ఏమవుతుందో .. ఇంతలోనే 60 ఏళ్ళ ముసలావిడ వచ్చేసరికి , అనన్య ఆమెతో "అమ్మా .. చెప్పా కదా .. బావ ... ఈయనే ... ఆనంద్ , మా అమ్మ " , అని పరిచయం చేస్తది . వాడికి ఒక పక్క టెన్షన్ , ఇంకోపక్క కోపం . కానీ అనన్య ని చూస్తుంటే కోపం కరిగిపోద్ది ... కానీ పక్కనున్న విహారిక ని చూస్తే టెన్షన్
"నమస్కారం ఆంటీ .. నా పేరు ఆనంద్ " , అంతకు మించి ఇంకేం చెప్పాలో తెలియదు .. విహారిక ని ప్రేమించా అని చెప్పాలా ? అప్పుడే వలసలు కలిపి బావా అని పరిచయం చేసింది అనన్య .. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక ఐడియా వచ్చినట్టుంది .. మట్టి బుర్ర నాకే అర్ధం కాలా .. విహారిక బానే నటిస్తుంది .. దానికొక చెల్లెలుంది అని కూడా చెప్పలేదు .. "మంచిది బాబు .. మీ గురించి విహారిక చెప్పింది .. మీరే రావడం చాల సంతోషం .. రా బాబు .. లోపలకి " , అని అహ్వానిస్తాది ఆంటీ ..
ఆంటీ కాఫీ పెట్టేదానికి కిచెన్ లోకి వెళ్తే .. విహారిక అనన్య చెవి మెలిపెడుతూ "చెప్పవే లంజ .. ఈ ఘనకార్యం చేశావ్ .. నాక్కావాల్సినవాడి మీద పడిందా నీ చూపు .. అందుకే నీ విషయం చెప్పలేదు ఆనంద్ గాడికి .. అయినా ఎట్టా వలేశావే ?" , అని అంటుంటే .. అనన్య అక్కతో "వదలవే బండ దానా .. నేనేమి గెలమేయ్యలేదు .. నీ బాగు కోసమే ఇదంతా " , అని అక్క పిర్ర మీద గిల్లుద్ది .. విహారిక కోపంగా దాని నడుం గిల్లి .. "ఇంత పెద్ద ఘనకార్యం చేశావంటే .. ఈయన గారికి కూడా నీ మీద దృష్టి పడినట్టుంది ?" , అని అంటుంటే ...
నా ప్రమేయం లేకుండా నా గురించి ఏదేదో ఊహించుకుంటున్న అక్కచెల్లెలని చూస్తూ .. కోపంగా "ఆపండహే మీ గోల .. ఇద్దరు కలిసి భలే నాటకం ఆడారే .. మల్లి ఏమి తెలియనట్టు నా ముందు బిల్డ్ అప్ .. చూడు విహారికా .. ఇలాంటివి నాకు నచ్చవ్ .. భలే సెట్ చేసావే అనన్య .. అమాయకుడినని .. నాలుగుగంటలు టెన్షన్ పెట్టించావ్ .. ఇక చాలు మీ డ్రామాలు .. నేను బయలుదేరతా " , అని అంటుంటే .. ఆంటీ కాఫీ తో వచ్చి .. "బాబు ఆనంద్ .. కూర్చో నాయనా .. ఈ ముసల్ది నడవలేదు .. మోకాళ్ళ నొప్పి