నా తీపి గుర్తులు 589

By | December 10, 2022
telugu sex stories rebus-dm.ru నా తీపి గుర్తులు 589 దాంతో మీనా మళ్ళి తన వేసుకున్న జాకెట్ తీసేసి స్లీవ్ లెస్ జాకెట్ వేసుకుని చీర కట్టుకుని హాల్లోకి వచ్చింది. హాల్లో రాము, ప్రకాష్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ప్రకాష్ తన భార్య మీనా వైపు ఒక్కసారి చూసి మళ్ళి రాముతో మాట్లాడుతున్నాడు. ఈ మధ్య కొద్ది నెలలుగా షాపింగ్ చేయకపోయే సరికి మీనాకి కొత్త చీరలు ఏవీ లేకపోవడంతో….ఉన్న వాటిల్లో మంచిది కట్టుకున్నది. మీనా స్లీవ్ లెస్ జాకెట్ వేసుకుని ఉండటం చూసి రాము కళ్ళు ఆనందంతో మెరిసాయి. తన అత్త మీనాకి తనంటే ఇష్టమేనని రాముకి ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. రాము కళ్ళల్లో ఆనందం చూసి మీనా కూడా చిన్నగా నవ్వింది. రాము వెంటనే తన ఫోన్ తీసుకుని, “చాలా థాంక్స్ అత్తా….నేను చెప్పినట్టు స్లీవ్ లెస్ జాకెట్ వేసుకున్నందుకు,” అని మెసేజ్ పంపించాడు. మీనా ఆ మెసేజ్ చూసి చిన్నగా నవ్వుకుని తన మొగుడిని పిలిచింది. మీనా : మటన్ తెచ్చావా….. ప్రకాష్ : ఓహ్…మర్చిపోయా మీనా…తేలేదు…ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను…అంతలో రాముకి టీ కాని కాఫీ కాని ఇవ్వు…..(అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళి షర్ట్ వేసుకుని వేసుకుని వచ్చాడు.) రాము : మామయ్యా…..ఎక్కడకు వెళుతున్నావు…. ప్రకాష్ : ఏం లేదురా….మటన్ తేవడం మర్చిపోయాను…..దానితో పాటే….కొంచెం మందు కూడా తెస్తాను…. ఇవ్వాళ కొంచెం మందు వేద్దాం….. రాము : సరె మామయ్యా….నాకు ఎక్కువ అలవాటు లేదు….ఏదైనా మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు ఒకటి రెండు పెగ్స్ వేస్తాను…ఎక్కువ తీసుకురావద్దు….. మీనా : అలా అయితే దానితో పాటే కొంచెం స్టఫ్ కూడా తెచ్చుకోండి…మందులోకి ఏమైనా చేయమంటే నా వల్ల కాదు…. రాము : అలాగే స్నాక్స్ కూడా తీసుకురా మామయ్యా…..ఈలోపు అత్తయ్య నాకు టీ ఇస్తుంది….(అంటూ నవ్వుతూ తన అత్త మీనా వైపు చూసాడు.) రాము అలా అనగానే మీనా వెంటనే తెచ్చిపెట్టుకున్న కోపంతో

rebus-dm.ru లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *