పెద్దమ్మ కోరిక 176
telugu sex stories rebus-dm.ru పెద్దమ్మ కోరిక 176 దేవతను ఎంత బాధపెట్టివుంటే అంతటి కోపం వస్తుంది - నిన్న నేను బట్టలు తెచ్చినప్పటినుండీ కోపంతోనే ఉన్నారని అక్కయ్య చెప్పారు - నాపై కోప్పడటం వలన దేవతకు రిలీఫ్ కలిగితే అదే సంతోషం అని వెక్కి వెక్కి ఏడుస్తూనే కిందకువచ్చి సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ కాంపౌండ్ బెంచ్ పై కూర్చుని కన్నీళ్లను తుడుచుకుంటున్నాను మళ్లీ బాధతో వచ్చేస్తున్నాయి .
నాకు తెలుసు బుజ్జిబంగారూ ....... నీ దేవతను వదిలి వెళ్లి ఉండవని అంటూ బామ్మ వచ్చారు .
వెంటనే కన్నీళ్లను తుడుచుకుని , నిజమే కదా బామ్మా ....... దేవత తిట్టినా కొట్టినా దేవతను వదిలి ఎక్కడికీ వెళ్లను అని మళ్ళీ కన్నీళ్లు తుడుచుకున్నాను , బామ్మా ....... దేవత కొట్టినందుకు నాకు చాలా చాలా హ్యాపీ తెలుసా ...... ? - దేవత రెండుసార్లు కొట్టారు అంటే రెండుసార్లు ప్రేమతో స్పృశించారు అని పైపైన నవ్వాను .
బామ్మ : మరి ఆ కన్నీళ్లు ఏమిటి బంగారూ .......
బామ్మా ....... అంటూ వెళ్లి గుండెలపైకి చేరాను కన్నీళ్ళతో ....... , బామ్మా ...... నన్ను కొట్టాక దేవత కోపం తగ్గి రిలాక్స్ అయ్యారా ....... ? .
బామ్మ : ఇప్పుడుకూడా నీ దేవత గురించే ఆలోచిస్తున్నావు - లవ్ యు లవ్ యు soooooo మచ్ అంటూ ఒకచేతితో కన్నీళ్లను తుడిచి ముద్దులుపెట్టారు . బంగారూ ....... నీ దేవతకు ఇష్టమైన టిఫిన్ తెచ్చాను అలా కూర్చో తినిపిస్తాను .
బామ్మ : నిన్ను కొట్టానన్న బాధతో నీ దేవతకూడా తినకుండా గదిలోకివెళ్లిపోయారు , ప్రాణమైన తమ్ముడూ - అక్కయ్య తినలేదని నీ అక్కయ్య కూడా తినకుండా నీ దేవతను హత్తుకునే కూర్చుంది , నువ్వు తింటేనే కానీ అక్కయ్యకు తినిపించి కానీ తినను అంటోంది ఇక నీ ఇష్టం .......
బామ్మా ...... ఇప్పుడు నేను తింటే , అక్కయ్య ....... దేవతకు తినిపించి తింటారు లేకపోతే ........
బామ్మ : తిననే తినరు . నువ్వు తింటున్న ఫోటో పంపియ్యాలాట మీ అక్కయ్యకు ........
అయితే వెంటనే తినిపించండి బామ్మా అంటూ నవ్వాను . ఆ ఆ ........
బామ్మ : మా బంగారుకొండకు దేవత - అక్కయ్య అంటే ప్రాణం కాదు కాదు ప్రాణం కంటే ఎక్కువ ........ అంటూ ప్రాణంలా తినిపించారు .
ఏడుస్తూ - నవ్వుతూనే తింటున్నాను .
బామ్మ ఫోటో తీసి అక్కయ్యకు వాట్సాప్ చేశారు . నా బుజ్జి