పూర్ణిమ 10
telugu sex stories rebus-dm.ru పూర్ణిమ 10 మాస్టర్ వదిలిన రక్తపు బొట్టు వల్ల ఆ మర్రి చెట్టు మీద పిడుగు పడి ఆకాశం లో మేఘాలు కమ్ముకొని ఉరుముల తాకిడితో వాతావరణం మొత్తం భయంకరంగా మారింది, ఇది అంత గమనిస్తున్న vendatins మరియు clementi's ఏమీ జరుగుతుందో తెలియని పరిస్థితి లో ఉన్నారు "వీడు మనం అనుకున్న దానికంటే బలంగా ఉన్నాడు ఎలా ఆపాలి" అని అడిగింది విద్య అప్పుడు శేఖర్ "మిత్రులారా మనం ఇన్ని రోజులు పాటు ఈ ఊరి నీ ప్రశాంతంగా పరిపాలన చేశాము మన శక్తులను ఎప్పుడు తప్పుగా వాడలేదు ఈ రోజు ఒకడు బయట నుంచి వచ్చి ఇది నాది అని అంటే ఊరుకుంటామా వాడికి కావాల్సింది మన తల అయితే ఈ తల తెంపే వీరులు ఇంకా పుట్టలేదు అని నిరూపించాలి నా వంతు గా ఈ యుద్ధం లో మన గెలుపు కోసం నా అమరత్వం నీ త్యాగం చేసి నా కూతురు కీ, కొడుకు కీ, మేనకోడలు కీ పంచుతున్నా" అని చెప్పాడు శేఖర్ దాంతో clementi's లోని ఒక పెద్ద మనిషి తన అమరత్వం నీ త్యాగం చేసి పద్దు కీ ఇచ్చాడు అలా వయసు లో లేని Vampires తమ అమరత్వం నీ భవిష్యత్తు తరాలకు ఇచ్చి వాళ్లకు శక్తి పెంచారు కానీ అనిత మాత్రం తన అమరత్వం యవనం వదులుకోవడానికి సిద్ధం గా లేదు "త్యాగాలు ఆపి పని మొదలు పెడదాం" చెప్పింది అనిత దాంతో అందరూ ఒకసారి గా బయటకు వచ్చి చూశారు ఒక వంద మంది కీ పైగా సైన్యం వాళ్ల కోసం ఎదురు చూస్తున్నారు అప్పుడు మాస్టర్ "మీకు ఒక చివరి అవకాశం ఇస్తున్నాను నాతో కలిసిపోండి లేదా అంతం అయిపోండి" అన్నాడు దానికి శ్రీ వెంటనే ఒక బాగ్ తీసుకోని వెళ్లి ఆ మాస్టర్ ముందు పడేసి తిరిగి వెన్నకు వెళ్లింది ఆ మాస్టర్ సైగ చేయడం తో ఒకడు ఆ బాగ్ తెరిచి చూస్తే అందులో పృధ్వీ తల ఉంది అది చూసిన ఆ మాస్టర్ కోపంగా తన కాలి తో పృధ్వీ తల మీద అడుగు వేశాడు అప్పుడు పృధ్వీ తల పగిలింది దాంతో ఆవేశంగా గర్జించాడు.
ఆ గర్జన శబ్దం విన్న శేఖర్ "సమరం మొదలు కాబోతోంది ఒకటి గుర్తు ఉంచుకోండి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని ఆ చెట్టు దగ్గరికి వెళ్లకుండా ఆపాలి" అని అన్నాడు అప్పుడు విద్య "ఆ చెట్టు లో ఏమీ ఉంది" అని అడిగింది "ఇప్పుడు మీకు అవి చెప్పే సమయం లేదు కానీ ఆ శక్తి కనుక వాడికి దొరికితే ప్రపంచం మొత్తం అంతం అవుతుంది అంతే