నా తీపి గుర్తులు 586

By | November 23, 2022
telugu sex stories rebus-dm.ru నా తీపి గుర్తులు 586 రాము : సరె….నేను ఏం టైంకి ఇంటికి రమ్మంటావు….మనిద్దరం ప్రశాంతంగా మాట్లాడుకుని చాలా రోజులు అయింది…. మీనా : మా అత్తయ్య సాయంత్రం ఆరింటిదాకా పడుకుంటుంది….అదుకని నువ్వు ఐదింటికి వచ్చేయ్….. రాము : తప్పకుండా….నేను ఐదింటికల్లా వచ్చేస్తాను….గుడ్ నైట్ అత్తా….. మీనా ఇన్ డైరక్ట్ గా రాముని ముందు రమ్మని చెప్పింది. అలా చెప్పిన తరువాత మీనా తన మనసులో, “అలా ఎందుకు చెప్పాను…..రాముని తెలిసి తెలిసి చాన్స్ ఇస్తున్నానా,” అని ఆలోచిస్తూ నిద్ర పట్టక బెడ్ మీద దొర్లుతూ ఫోన్ తీసుకుని, “రెండోది నీకు ఇవ్వడం కుదరదు,” అని టైప్ చేసింది. కాని ఆ మెసేజ్ రాముకి పంపించలేకపోయింది. మీనా వెంటనే తన మనసులో, “రాము అడుగుతున్నది కేవలం స్మెల్ కదా….దానికి ఇంతలా ఆలోచించడం దేనికి,” అని అనుకుంటూ మెసేజ్ ని డిలీట్ చేసి నిద్ర పోయింది. తరువాత రోజు పొద్దున్నే మీనా లేచేసరి పక్కనే తన మొగుడు ప్రకాష్ రాత్రి లేటుగా వచ్చేసరికి ఇంకా నిద్ర పోతూనే ఉన్నాడు. రాత్రి బాగా లేట్ అయ్యేసరికి ప్రకాష్ ఆఫీస్ కి లేటుగా వెళ్ళాడు. మీనా తన మొగుడికి లంచ్ బాక్స్ రెడీ చేసి అతను ఆఫీస్ కి వెళ్ళేప్పుడు, “ఈ రోజు రాము డిన్నర్ కి వస్తాడు…. గుర్తున్నది కదా….” అన్నది. ప్రకాష్ : హా….గుర్తున్నది….డిన్నర్ రెడీ చెయ్యి…..వాడు ఏదో రెండు డిషెస్ చెప్పాడు కదా…..వాటిని రెడీ చెయ్యి….. తన మొగుడు అలా అనగానే మీనా ఒక్కసారిగా బిత్తరపోయింది. కాని వెంటనే మీనా తనను తాను తమాయించుకుని, “హా….రెండు ప్రిపేర్ చేస్తున్నా…..కాని రాము ఇక్కడికి ఆరింటికి వస్తాడు….అది గుర్తుంచుకో,” అన్నది. కాని అంతలోనే రాముకి ఐదింటికి రమ్మని చెప్పిన విషయం చెప్పలేకపోతున్నాని మీనా ఆశ్చర్యపోయింది. ప్రకాష్ ఆఫీస్ కి వెళ్ళగానే మీనా మెయిన్ డోర్ గడి వేసి ఇంటి పనులు

rebus-dm.ru లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *