జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 625

By | October 22, 2022
telugu sex stories rebus-dm.ru జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 625 క్షణాల్లో దివ్యక్క , మహి , చెల్లెమ్మ ప్లేట్లతో వచ్చి గణేష్ ........ నువ్వుకూడా కూర్చో అని పిలిచి అందించారు . ఆకలి దంచేస్తున్నట్లు క్షణాల్లో ప్లేట్లు ఖాళీ చేసేసి నవ్వుకుని , దివ్య అని బావగారు - మహీ అని నేను - కృష్ణ అని కృష్ణగాడు కేకవేశాము . అప్పుడేనా ...........అంత ఆకలితో ఉన్నారా అని పెద్ద పెద్ద పాత్రలే తీసుకొచ్చి ప్లేట్ నిండా వడ్డించారు . లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి కడుపునిండా కుమ్మేసి హమ్మయ్యా ......... మధ్యాహ్నం లోపల అరిగించుకోవాలి లేకపోతే అమ్మ చేసే చికెన్ ఫ్రై , ఆయిషా అమ్మ చేసే బిరియానీ , కావ్యమ్మ చేసే మటన్ ........... ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడే నోరూరిపోతోంది అని ఇరువైపులా చూస్తే బావగారు , కృష్ణగాడు , గణేష్ లొట్టలు వెయ్యడం చూసి నవ్వుకున్నాను . అంతలోనే అంకుల్ వాళ్ళు రెండు రెండు చేతులతో నాన్ వెజ్ పట్టుకుని మహేష్ , కృష్ణ అన్నీ ఫ్రెష్ గా దొరికాయి . ఇది నాటుకోడి మా ఫ్రెండ్ కోసం మేమే చెయ్యాలని ఫిక్స్ అయిపోయాము . ప్రక్కనేబొగ్గులపై కర్రలు కాల్చుతాము వేడివేడిగా తింటుంటే ఉంటుందీ అని చెబుతుంటే , ఈసారి బావగారితోపాటు నేనుకూడా లొట్టలువేసి , లేచివెళ్లి అంకుల్ కట్టెలు తీసుకురమ్మంటారా ఆర్డర్ వెయ్యండి అని చేతులలోని నాన్ వెజ్ ఐటమ్స్ అందుకొని కృష్ణగాడికి , గణేష్ కు అందించి లోపలకు పంపించాను . అంకుల్ ఇప్పుడే కడుపునిండా తిన్నాము అయినా మళ్లీ నోరూరిపోతోంది నేనేమిచెయ్యాలో ఆర్డర్ వెయ్యండి చేసేస్తాను అని బావగారు కూడా ఉత్సాహాన్ని చూపించారు . అయితే అందరమూ కలిసే చేద్దాము అంటూ కావాల్సినవి చెప్పడంతో చక చకా తీసుకొచ్చి రాళ్లు పేర్చి కట్టెలు ఉంచి మంట వెలిగించి పాత్రను ఉంచి ఇక స్టార్ట్ అంటూ సంతోషంతో కౌగిలించుకున్నాము . అక్కడే ట్యాప్ వాటర్ తో నాటు కోడి శుభ్రం చేసి పాత్రలో పోసి మసాలాలు వేసి కలుపుతుంటే ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా అని పెదాలను తడుముకుంటూ చూస్తున్నాము . మరొకవైపు తందూరీ కోసం ముక్కలకు మసాలా పట్టించి కర్రల్లో కుచ్చుతున్నారు . వెనుక నుండి అన్నయ్యా అంటూ అవంతిక , కార్తీక , మంజుల పరుగునవచ్చి నా చేతులను చుట్టేసి ఇద్దరు గుండెలపై ఒకరు హత్తుకొని , ఏర్పాట్లు అదిరిపోయేలా ఉన్నాయి డాక్టర్ అమ్మ అంకుల్ కోసమేనా .......... మాకోసం కాదా ........., నవ్వుకుని మొత్తం మా బంగారు చెల్లెళ్లకోసమే లోపల మీ అమ్మావాళ్ళు

rebus-dm.ru లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *