జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 624
telugu sex stories rebus-dm.ru జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 624 కారు స్టార్ట్ చేసి పోనిచ్చాను . వెనుకే చంద్ర కూడా మరొక కారులో ఫాలో అయ్యాడు .
అక్కయ్యా ............ అన్నయ్యను ప్రేమతో హత్తుకొని కూర్చోవడం మీకు అత్యంత ఇష్టం అని తెలిసింది . నేనున్నానని ఏమీ ఇబ్బంది పడకండి నేను బయటవైపు తిరిగి కూర్చున్నాను , నాకేమీ కనపడదు అనిచెప్పాడు ప్రవీణ్ .
హత్తుకొని కాదు ప్రవీణ్ మీ అన్నయ్య ఒడిలో కూర్చోవడమంటే మరింత ఇష్టం అని లేచి నా ఒడిలో కూర్చుని మెడను చుట్టేసి బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది .
యే యే .......... సూపర్ అక్కయ్యా అంటూ ప్రవీణ్ చప్పట్లు కొట్టడంతో , మహి అందమైన సిగ్గుతో థాంక్స్ తమ్ముడూ అంటూ మురిసిపోయింది . ముగ్గురమూ సంతోషంతో మాట్లాడుతూ మహి నుదుటిపై , బుగ్గపై , కురులపై ముద్దులుపెడుతూ - మహి ముద్దులను ఆస్వాదిస్తూ ఇంటిముందు కారుని ఆపాను .
ప్రవీణ్ డోర్ తీసుకుని దిగి అమ్మా , అక్కయ్యా ......... అంటూ లోపలికి పరిగెత్తి , పవి గుండెలపై వాలిపోయి , అక్కయ్యా .......... మిమ్మల్ని పిలుచుకునివెళ్లడానికి అన్నయ్య మరియు మహి అక్కయ్య వచ్చారు అని అంతులేని ఉత్సాహంతో చెప్పాడు .
పవి ముఖం అంతే సంతోషంతో వెలిగిపోయి పెదాలపై చిరునవ్వుతో వేగా గా ప్రవీణ్ తోపాటు బయటకువచ్చి , అమ్మా సునీతక్కా ........... మహి , అన్నయ్య వచ్చారు అని మావైపుకు వడివడిగా వచ్చి మహిని కౌగిలించుకోబోతే , ముందు మీ అన్నయ్య అని నాకు తెలుసులే ఎంజాయ్ పవి అంటూ నా గుండెలపైకి చేర్చింది .
మాఇద్దరినీ కళ్ళల్లో చెమ్మతో చుట్టేసి నోటివెంట మాటలు రానట్లు మైమరిచిపోతోంది .
పవి రెండు రోజులే కదా అయ్యింది ఇంత ప్రేమను నేను తట్టుకోలేను చెల్లీ ..........లవ్ యు sooooooo మచ్ అని బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , అమ్మలతోపాటు అందరినీ తీసుకువెళ్లాడానికే వచ్చాము . అక్కడ అమ్మావాళ్ళయితే నిన్ను తీసుకురమ్మని ఏకంగా మీ అన్నయ్యనే బయటకు తోసేసి వస్తే మా తల్లి పవి తోనే రమ్మన్నారు లేకపోతే నువ్వుకూడా బయటే అని ఆర్డర్ వేశారు .
ఇదిమాత్రం నిజం పవి .........., అక్కయ్యా , అమ్మా .......... ఇక్కడే ఉండిపోయేలా ఉన్నారే