నా పేరు విక్రమ్ 29
telugu sex stories rebus-dm.ru నా పేరు విక్రమ్ 29 నేను వెళ్లేసరికి రూమ్ లో బెడ్ మీద శశి పడుకుని ఉంది, పక్కనే స్టూడెంట్స్ కొంత మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఒక పక్క నిల్చొని ఉన్నారు, మానస కోసం చూసా వంట రూమ్ లో ఉంది.
లోపలికి వెళ్లి శశి పక్కన కూర్చున్నా మానస నన్ను చూసి రూమ్ లోకి వచ్చింది, శశి నన్ను చూసి నవ్వింది చాలా నీరసంగా ఉంది, అందరిని చూసి సైగ చేసింది అందరు బైటికి వెళ్లిపోయారు.
తన దెగ్గరికెళ్లి తన తల పట్టుకుని తననే చూస్తున్నాను, చిన్నగా నావైపు తిరిగి నా నుదిటి మీద ముద్దు పెట్టింది.
తన పెదాల మీద ముద్దు పెట్టాను, శశి మానస ని చూసి సైగ చేసింది రమ్మని, మానస చెయ్యి పట్టుకుని దెగ్గర కూర్చో పెట్టుకుని "మీరు ఇద్దరు జీవితాంతం ఇలాగే ఒకరికొకరు తోడుగా ఉండాలి"అంది. నేను తననే చూసాను, మానస తన చెయ్యి పట్టుకుని అలాగే అన్నట్టు చెయ్యి పట్టుకుంది.
శశి : విక్రమ్ నేను ఇక్కడనుంచి వెళ్ళిపోతున్నాను, మా అక్కలు అన్నలు ఎవరు ముప్పై ఐదు ఏళ్లకి మించి బతకలేదు, నా జీవితం కూడా చివరికి వచ్చేసిందని నాకు తెలుస్తుంది మా తెగ వారికీ కబురు చేశాను వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్తారు, (మధ్యలో నేను మాట్లాడుతుంటే ఆపేసి) మీరు నాకోసం రావద్దు ఇన్ని రోజులు వారికి దూరంగా ఉన్నాను ఇక ఈ మిగిలిన రోజులు మా వాళ్ళ తో గడుపుతాను, నా చావుకి మీరు రావొద్దు నాకు ఇష్టం లేదు, ఎందుకు ఏమిటి అని అడగకండి.
మానస : ఏడుపు గొంతు తో "అలాగే" అంది.
శశి : ఇక విక్రమ్ నాకు ఒక సాయం కావాలి చేస్తావా?
చిన్నా : చెప్పు.
శశి పరుపు కింద నుంచి ఒక ఫోటో తీసి నాకు ఇచ్చింది అది ఒక అమ్మాయిది బహుశా శశి వయసే ఉండొచ్చు, మా అమ్మ నా చిన్నప్పుడు ఎలా ఉండేదో తను అలానే ఉంది, పాల తెలుపు రంగు మొహం ఎర్రటి పెదాలు ముఖ్యం గా కింద పెదం కొంచెం లావుగా అందుకోడానికి పర్ఫెక్ట్ సైజు, పట్టుకుని కోరికేయాలనిపించే మెడ, నిండు సండ్లు ఆ చీర పైటకే