నిరుద్యోగి 22

By | June 25, 2022
telugu sex stories rebus-dm.ru నిరుద్యోగి 22 నిద్రలేచేటప్పటికి 12 గంటలు దాటింది. ఆఫీసు కి వెళ్లాలిగా అని గుర్తొచ్చి స్వర్ణకి చెప్పి క్యాబ్ లో ఆఫీసు కి బయలుదేరాను. కానీ మద్యలో ట్రాఫిక్ వల్ల గంటన్నర ఆలస్యం అయ్యింది. అప్పటికే మద్యానం 2 గంటలు దాటడంతో అప్పుడు వెళితే ఏమంటారో అని ఒక సారి సరితకి కాల్ చేశా. తను కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి మద్యానం కూడా లీవ్ పెట్టేద్దాం అని అనుకొని లీవ్ లెటర్ తనకి మెయిల్ చేసి అలాగే సరిత కి text మెసేజ్ చేశాను. ఇక నేరుగా కొత్తగా దిగిన ఇంటికి వచ్చి మెయిన్ గెట్ తీస్తూ ఉంటే మాదవి ఆంటీ బయటకి వచ్చింది. అలా బయటకి వచ్చి నన్ను చూసిన ఆంటీ నాతో “అదేంటి రవి అప్పుడే వచ్చేశావ్ ! ” అని అడిగితే నేను ఇప్పుడు కూడా ఆంటీ కళ్ళలోకి చూడలేక పోయా. అందుకే తన కళ్ళలోకి చూడకుండా పక్కకి చూస్తూ “కాస్త అలసటగా ఉండి మద్యానం లీవ్ పెట్టి వచ్చాను ఆంటీ” అని చెప్పి నేరుగా ఇంటిలోకి వెళ్ళి వంట చేయడం మొదలెట్టాను. వంట చేస్తున్న నా మదిలో ఒక్క సారిగా నికిత గుర్తుకొచ్చింది. అప్పుడు నా మనసులో నేనే మాట్లాడుకుంటూ “నికిత అందమైన నవ్వు చూస్తూ అలాగే ఉండాలని అనిపిస్తూ ఉంటుంది . అసలు నిన్న తనతో మాట్లాడాలి అని అనిపించినా ఆఫీసు కదా అని వర్క్ విషయాలు మాత్రమే మాట్లాడా. కానీ తన గురించి ఇంకా తెలుసుకోవాలని ఎందుకో అనిపిస్తూ ఉంది. బలే మాటకారి గా తను . ఎప్పుడూ ఏదో

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *