అమ్మతనం 50

By | April 11, 2022
telugu sex stories rebus-dm.ru అమ్మతనం 50 The బిగ్గెస్ట్ ఫ్లైట్ అండ్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఎవర్ ........ అంటూ అందరూ పెద్దపెద్ద కళ్ళతో చూస్తూ షాక్ లో ఉండిపోయారు . దేవకన్య - సిస్టర్స్ ....... ఆశ్చర్యపోతున్న ముఖాలను చూసి నవ్వు వచ్చేస్తోంది . మహిగారూ - సిస్టర్స్ ...... మీరు షాక్ లోకి వెళ్లి నిమిషాలైపోతోంది - ఇలానే ఇక్కడే ఉండిపోతారా లేదా ఫ్లైట్ లోకి ........ దేవకన్య - సిస్టర్స్ ........ గుసగుసలాడుకుని , ఈ బిగ్గెస్ట్ - లార్జెస్ట్ ప్లేన్ లోకి ఎక్కాలని ఎంత ఆశ - ఉత్సాహం ఉందో అంతే భయం వేస్తోంది మహేష్ సర్ ........ అందుకా ఇంతసేపు ఇక్కడే ఆగిపోయారు అని వాళ్ళతోపాటు ఉన్న అక్కయ్యతోపాటు తియ్యదనంతో నవ్వుకున్నాను . అయితే ఫ్లైట్ ఎక్కడం అందరూ ఫస్ట్ టైం అన్నమాట ....... , ఎంత అదృష్టం నా దేవకన్య - సిస్టర్స్ ...... ను ఫస్ట్ టైం ఫ్లైట్ లో తీసుకువెళ్లే అదృష్టం నాకే కలిగింది అంటూ సంతోషంతో అమ్మవారిని ప్రార్థిస్తున్నాను . అమ్మా ....... మీకిష్టమైన దేవకన్య కోరని కోరిక కూడా తీరుస్తున్నాను ...... ఆఅహ్హ్ ...... wow మీరు sooooo హ్యాపీ అన్నమాట లవ్ యు లవ్ యు soooooo మచ్ అమ్మా అంటూ హృదయం పై ముద్దుపెట్టి మురిసిపోతున్నాను . దేవకన్య : ఏంటి హీరోగారు తెగ పులకించిపోతున్నారు . మీరు ఫ్లైట్ ఎక్కబోతుండటం అమ్మకు చాలా చాలా హ్యాపీ ....... , సంతోషంతో తెగ జలదరిస్తోంది ఇక్కడ ........ దేవకన్య : అక్కడేనా లేక ఇంకెక్కడైనా కూడా

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *