నా తీపి గుర్తులు 551
telugu sex stories rebus-dm.ru నా తీపి గుర్తులు 551 రాము : పర్లేదు జరీనా….నన్ను అర్ధం చేసుకున్నందుకు చాలా థాంక్స్…ఇప్పుడు నా మూడ్ కూడా బాగా లేదు….
జరీనా : రామూ….ఒక్క నిముషం….
కాని అప్పటికే రాము బెడ్ రూమ్ లోనుండి బయటకు వచ్చి హాల్లో కూర్చున్న అయూబ్ పక్కనే ఇంకో చైర్ లో కూర్చుని టీవి చూస్తున్నాడు.
రాము బెడ్ రూమ్ లోనుండి వెళ్ళిన పది నిముషాలకు జరీనా బెడ్ దిగి సలీమ్ ని ఎత్తుకుని హాల్లోకి వచ్చింది.
జరీనా : వంట దాదాపుగా అయిపోవచ్చింది…నాకు నీ హెల్ప్ కావాలి రామూ……
రాము : తప్పకుండా మేడమ్….ఏం చేయాలో చెప్పండి….
జరీనా : అయూబ్….నువ్వు సలీమ్ ని చూసుకో….(అంటూ తన చేతుల్లో ఉన్న సలీమ్ ని తన మొగుడికి ఇచ్చి… రాము వైపు చూసి…) రామూ….నువ్వు నాకు కిచెన్ లో కూరగాయలు కట్ చేయడానికి హెల్ప్ చెయ్యి….(అంటూ నవ్వింది.)
జరీనా అలా నవ్వుతూ తనను కిచెన్ లోకి హెల్ప్ కి పిలిచేసరికి ఆశ్చర్యపోయాడు.
రాము : సరె….పదండి….(అంటూ కిచెన్ లోకి వచ్చి