నా తీపి గుర్తులు 549
telugu sex stories rebus-dm.ru నా తీపి గుర్తులు 549 జరీనా తన మనసులో, “హమ్మయ్య….నా మాటలు ఏవీ అయూబ్ వినలేదు….అయినా ఇంత చెత్త కల వచ్చిందేంటి,” అని అనుకుంటూ తన మొగుడి వైపు చూసి, “భోజనం చేసారా….” అనడిగింది.
“చేయలేదు….వండావా….లేకపోతే ఏదైనా పార్సిల్ తెప్పించమంటావా,” అనడిగాడు అయూబ్.
“వండాను….పదండి….వడ్డిస్తాను…” అంటూ జరీనా బెడ్ మీద నుండి కిందకు దిగి అంత చెడ్డ కల ఎందుకు వచ్చిందో అర్ధం కాక ఆలోచిస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి గిన్నెలు సర్ది అయూబ్ ని పిలిచింది.
జరీనా గిన్నెలు సర్దేలోపు అయూబ్ బాత్ రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు.
అయూబ్ భోజనం చేస్తుంటే జరీనా మాట్లాడుతూ వడ్డిస్తున్నది.
భోజనం అయిపోయిన తరువాత ఇద్దరూ హాల్లో కూర్చుని టీవి చూస్తూ కూర్చున్నారు.
కాలింగ్ బెల్ మోగడంతో అయూబ్ వెళ్ళి డోర్ తీసాడు.
ఎదురుగా రాము కనిపించేసరికి అయూబ్ పలకరింపుగా