నా పేరు సన్నీ 312
telugu sex stories rebus-dm.ru నా పేరు సన్నీ 312 దాంతో అమిత్ మరియు వాడి బాబు ఆనంద పడిపోయి ఆ సి డి పట్టుకొని కోర్టు రూమ్ లో నుంచి బయటకు వెళ్ళిపోబోతుండగా నేను వాళ్ళను పిలిచి ఆగమని చెప్పి, ఇదే ఆ సి డి. దీనికి మించి నా దగ్గర మరి ఇంకేమీ లేవు. నేను ఈ సీ డీ లను కాపీ చేసి పెట్టుకోలేదు. కానీ ఆ సుమిత్ గాడి దగ్గర మరి ఇంకేమైనా కాపీలు ఉన్నాయేమో నాకు తెలీదు అని అన్నాను. నా మాట విని అమిత్ మరియు వాడి బాబు నా వైపు కోపంగా గుర్రుగా చూసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అది చూసి మేమంతా నవ్వుకున్నాము.
నేను తిరిగి చూసేసరికి నా దృష్టి సిగ్గుతో తల దించుకొని ఉన్న సురేష్ మరియు వాడి బాబు మీద పడింది. తన కూతురు మరియు తన చెల్లెలు చేతిలోనే తాము దోషులుగా మారినందుకు వాళ్ళిద్దరూ సిగ్గుతో తగ్గించుకున్నారు. నేను కరణ్ మరియు రితికల దగ్గరకు వెళ్లి వాళ్ళిద్దరు చేతులు పట్టుకొని సురేష్ గాడి బాబు దగ్గరకు తీసుకొని వెళ్లి, ఇక మీరిద్దరూ మీ నాన్న గారి ఆశీర్వాదం తీసుకోండి అని అన్నాను. వెంటనే కరణ్ తన మామగారి కాళ్లకు నమస్కరించాడు. అతను కూడా అల్లుడి తలమీద