అమ్మతనం 20
telugu sex stories rebus-dm.ru అమ్మతనం 20 గుమ్మం దగ్గరే అమ్మ - చారు అంటీ - నమ్మకమైన పనిమనిషి ముగ్గురూ ఒకరితరువాతమరొకరు ఇద్దరు కోడళ్లకూ దిష్టి తీసి అత్తయ్యగారి దగ్గరకు చేర్చారు.
అత్తయ్యగారు : కోడళ్ళూ ........ పైన పెద్దగదిలో - ప్రక్కనే ఉన్న గదులలో మీ ఫ్రెండ్స్ తోపాటు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి సంబరానికి పిలుస్తాను .
అలాగే అత్తయ్యగారూ అని ఫ్రెండ్స్ తోపాటు పైకివెళ్ళారు .
ఇందు : ఫ్రెండ్స్ - అక్కయ్యలూ ....... ముందు మీరు ఫ్రెష్ అవ్వండి అని అక్కయ్యను సోఫాలో కూర్చోబెట్టి బుగ్గలపై ముద్దులుపెట్టి ఎదురుగా మోకాళ్లపై కూర్చుంది .
జానకి : అందమైన నవ్వులతో చెల్లీ ........
ఇందు : ష్ ష్ అక్కయ్యా ........ , మన బిడ్డను పలకరించనివ్వు అని చీరను ప్రక్కకు జరిపి , నా పెళ్లిరోజునే ఈ అమ్మను విష్ చెయ్యడానికి వచ్చావుకదూ ...... , మా అత్తయ్యగారికి మాకు మరిన్ని