ఇదీ కధ 10

By | November 23, 2019
ఇదీ కధ 10     పాపా? నీ పేరు ?" ప్రొఫెసర్ కంఠం గంభీరంగా వున్నది. "సునీత" "కాదు! మాధవి" "కాదు! సునీత" "సునీత అని ఎవరు పిలిచేవాళ్ళు?" "మా అమ్మా, నాన్న - ఇంకా అందరూ." "అందరూ అంటే ఇంకా ఎవరు పిలిచే వాళ్ళో చెప్పు!" "మా వంటవాడు!" "వాడి పేరు?" "వాడి పేరు - పేరు" "బాగా గుర్తు చేసుకో?" "అవును! రాముడు, వంట రాముడు." "రాముడంటే నీ కిష్టమేనా?" "లేదు." "ఎందుకని?" "వాడు చెడ్డవాడు?" "ఎలా వుంటాడు?" "లావుగా , ఎత్తుగా, నల్లగా , మొద్దులా వుండేవాడు. " సాగర్ ప్రొఫెసర్ పక్కగా వచ్చి ప్రొఫెసర్ చెవిలో మెల్లగా అన్నాడు. "డాక్టర్ మూర్తిలా ఉంటాడేమో అడగండి సార్." "ప్లీజ్ సాగర్! మాట్లాడవద్దు." చంద్ర శేఖర్ సాగర్ కేసి చురుగ్గా చూశాడు. ఆమె ఇప్పుడు బాల్యదశ ట్రాన్స్ లో వున్నది. ఆ ప్రశ్నకు సమాధానం రాకపోవచ్చు." సాగర్ నిస్పృహతో ప్రొఫెసర్ కేసి చూశాడు. అది గమనించి ప్రొఫెసర్

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *