జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 205
telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 205 ఏమి జరిగిందో అని కృష్ణ గాడు కంగారుపడిపోతూ రాము దగ్గరికివెళ్లి బెడ్ పై పక్కనే కూర్చుని రాము రాము .........ఏమయ్యింది ఎందుకు బాధపడుతున్నావు అని అడుగగా అన్నయ్యా అంటూ లేచి కృష్ణ గాడిని గట్టిగా కౌగిలించుకొని నన్ను క్షమించు అన్నయ్యా నేను చాలా పెద్ద తప్పు చేశాను , మీరు నెమ్మదిగా వదినమ్మను దూరంగా ఉండి మనఃస్ఫూర్తిగా ప్రేమిస్తుంటే నేను మొత్తం చెడగొట్టేసాను అన్నయ్యా అంటూ బోరున ఏడవటం మొదలెట్టగా , రాము నాకు తెలుసు నువ్వు ఏ తప్పు చేసి ఉండవని ఏమి జరిగిందో చెప్పు అంటూ తన గుండెలకు హత్తుకొని తన రెండు చేతులతో రాము ముఖాన్ని అందుకొని కన్నీళ్లను తుడిచి ఓదార్చగా జరిగినదంతా వివరిస్తూ చివరి వాఖ్యలు ఆ దేవుడినే ఆరాధిస్తాను , పూజిస్తాను , ప్రేమిస్తాను అని చెప్పగానే ,
వింటున్నంతసేపు కృష్ణ ముఖంలో రాను రాను సంతోషం పెరుగుతూనే చివరగా విన్న మాటలకు ప్రపంచాన్ని జయించినంతగా గాలిలో తెలిపోతూ రాము అంటూ ముఖం మొత్తం ముద్దులుపెట్టి ఎత్తుకొని బెడ్ పై నుండి లేచి సంతోషం పట్టలేక రాముని పైపైకి ఎగరేస్తూ చెప్పాను కదా రాము నువ్వు తప్పుగా ఎప్పుగా మాట్లాడి ఉండవని అనగా ,తన సంతోషానికి అన్నయ్యా అంటూ ఆశ్చర్యన్గా కృష్ణ గాడిని చూస్తూ ఉండగా , రాము నీకు తెలియదు కదా మీ వదిన చెప్పిన ఆ దేవుడు ఎవరోకాదు నేనే , మహేష్ గాడు ఊటీ నుండి ఇలా చెయ్యమని చెప్పగా విశ్వ సర్ సహాయంతో నేనే స్వయంగా వెళ్లి దానిని పరిష్కరించేటప్పుడు మీ వదినను చూడు ఫస్ట్ సైట్ లోనే ప్రేమలో పడిపోయాను అని కృష్ణగాడు చెప్పగానే ,
రాము ముఖం సంతోషంతో వెలిగిపోతూ ఇదంతా నిజమేనా అన్నట్లుగా మాటలు కూడా తడబడుతున్నట్లుగా మురిసిపోతూ కృష్ణ గాడిని గట్టిగా కౌగిలించుకొని ఇప్పుడు నా మనసు హాయిగా ఉంది అన్నయ్యా ఇక వదినా మీరు కలిసిపోయినట్లే అంటూ నెలపైకి దిగి ఎగిరి గెంతులేసి కృష్ణగాడు అయితే ఇప్పటికీ నమ్మనట్లుగా మరొకవైపు లోలోపల సంతోషంలో మునిగితేలుతుండగా ,