నా తీపి గుర్తులు 153
telugu sex stories నా తీపి గుర్తులు 153 రాము : నీకు తెలియదా…..అంజలి : నువ్వు మరీ చాలా చిలిపిగా మాట్లాడుతున్నావు రాము….
రాము : అవును….నాకు నచ్చింది…టేస్ట్ బాగున్నప్పుడు అలాగే మాట్లాడతాను….
అంజలి : నిన్ను చూస్తుంటే చాలా గడుసు వాడిలాగా ఉన్నావు….పైకి మాత్రం అమాయకుడిలా కనిపిస్తావు….
రాము : అలా ఎందుకు అనిపించింది నీకు….
అంజలి : నువ్వు మాట్లాడె మాటలకు…చేతలకు…నీ వయసుకు అసలు సంబంధం లేదు….
రాము : అదేం లేదు అంజలి….నేను ఎప్పుడూ ఇలాగే మాట్లాడతాను…
అంజలి : ఇలా మాట్లాడటం ఎవరు నేర్పించారు….నిజం చెప్పు…..
రాము : నాకు ఎవరు నేర్పించలేదు….అనుభవంతో అలా వచ్చేస్తాయి……
అంజలి : నువ్వు ఈ డ్రస్ లో చాలా బాగున్నావు రాము….
రాము : నువ్వు కూడా ఈ చీరలో చాలా చాలా అందంగా ఉన్నావు….
అంజలి : థాంక్స్ రాము….నాకు చీరలు కట్టుకోవడమంటే చాలా ఇష్టం…
రాము : ఆడవాళ్ళు చీరల్లో చాలా హాట్ గా ఉంటారు…
అంజలి : నీకు ఆడవాళ్లను ఇంప్రెస్ చేయడం బాగా వచ్చు రాము…..
రాము : నేను ఉన్నది చెబుతాను అంతే అంజూ…..
అంజలి : సరె….సరె…ముందు టిఫిన్ తిను….
రాము : తింటున్నాను కదా అంజూ…..
అంటూ రాము తన కళ్ళతోనే అంజలి అందాలను టేస్ట్ చేస్తున్నట్టు చూస్తున్నాడు.
రాము చూపులు తన ఒంటి మీద ఎక్కడెక్కడ ఉన్నాయో అంజలి గమనించి….
అంజలి : చూస్తుంటే చూపులతోనే టేస్ట్ చేసేట్టున్నావు….
రాము : కొన్ని కొన్ని దూరంగా అందంగా కనిపించినప్పుడు చూపులతోనే టేస్ట్ చేసేయాలి…..
అంజలి : అలా అయితే….కళ్ళకు అందంగా కనిపించినవి…..దగ్గరగా వస్తే ఏం చేస్తావు….
రాము : అంత దగ్గరగా వస్తే నాలుకతో టేస్ట్ చేస్తాను….
అంజలి : అందుకనేనా టిఫిన్ కూడా అలాగే టేస్ట్ చేస్తున్నావు….
రాము : నేను కళ్లతోనే టేస్ట్ చేస్తున్నాను….నాలుకతో ఇంత వరకు రుచి చూడలేదు….
వాళ్ళిద్దరూ వేటి గురించి మాట్లాడుకుంటున్నారో ఇద్దరికీ తెలుసు….కాని ఇద్దరూ బయటపడకుండా డబుల్ మీనింగ్ లో మాట్లాడుకుంటున్నారు.
అంజలి : అబధ్ధం చెప్పకు రాము….నువ్వు టేస్ట్ చేసావని నాకు తెలుస్తుంది.
రాము : అంజూ…..అలా ఎందుకు పదే పదే అడుగుతున్నావు….(అంటూ టిఫిన్ తిండం పూర్తి చేసాడు)
అంజలి : సరె….అది వదిలెయ్….ప్లేట్ ఇవ్వు….