ప్రేమ పగ పోరాటం 179
telugu sex stories rebus-dm.ru ప్రేమ పగ పోరాటం 179 సుల్తానా, అలీ..అజీజ్ కోసం పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగితిరిగి అలసి ఇంటికి వచ్చారు.
అలీ-అత్తయ్య మనం తిరిగితిరిగి అలసిపోవడం తప్ప అలీ బయటకి రాడు. ఆ కేసు వెనుక ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు.
సుల్తానా-నాకు అలాగే అనిపిస్తుంది. నాకు తెలిసిన వాళ్ళని అందరని అడిగాను.అందరూ మాట దాటేస్తున్నారు.
ఇంతలో గుమ్మం దేగ్గర చప్పుడు అయితే చూశారు. అక్కడ మణి,రోని లు ఉన్నారు. చేతిలో పిల్లలు, స్వీట్స్ పట్టుకుని.
వాళ్ళని చూసి సుల్తానా లోపలికి వెళ్లిపోయింది.
అలీ-రండి....రండి....ఇద్దరు ఇలావచ్చారు...ఏంటి సంగతి?
మణి-ఎంలేదురా....ఇద్దరంకలసీ ఒక బిజినెస్ పెట్టం. అందుకే ఈ స్వీట్లు.
రోని-మొన్న వచ్చాం నువ్వు లేవు.
అలీ-అది .....కొద్దిగా......బిజీ. (పిల్లల్ని చూస్తూ)
మణి అదిగమనించి చేతిలో బిడ్డని