ఒక సిగ్గరి భార్య కథ 14
telugu sex stories ఒక సిగ్గరి భార్య కథ 14 సాయంత్రం నిద్ర లేచి కిందికి వెళ్లి పనుల్లో ఆమె తల్లికి సాయం చేసింది. ఆ రోజు రాత్రి ఆమె తిరిగి మేడ మీదకు తన రూమ్ లోకి వెళ్లి బట్టలు మార్చుకుని పైజామా వేసుకొని నిద్ర పోయింది. మధ్యరాత్రిలో ఎవరో తలుపు కొడుతున్న చప్పుడు విని ఆమెకు తెలివి వచ్చింది. ఆమె మత్తుగా ఉన్న నిద్ర కళ్ళతో గడియారం వైపు చూసేసరికి సమయం 2 గంటలు అయింది. ఈ టైంలో ఎవరొచ్చి ఉంటారబ్బా అని ఆశ్చర్యపోయింది.
ఎవరది? అని అడిగింది బాల. .... నేను అని చిన్న స్వరంతో పలికాడు చంద్ర. .... ఇప్పుడు ఎందుకు వచ్చావు? అని అంది బాల. .... నీతో కొంచెం మాట్లాడాలి అని అనుకుంటున్నాను అని అన్నాడు చంద్ర. .... ఓకే,,, అని చెప్పి ఒకింత ఇష్టం లేనట్టుగానే, మ్ మ్,, మాట్లాడు అని అంది. .... లేదు,, ఇలా కాదు, ఫేస్ టు ఫేస్ అని అన్నాడు చంద్ర. .... నేనేమి తలుపు ఓపెన్ చెయ్యను అని కొంచెం కటువుగానే చెప్పింది బాల. .... నేనేమి తలుపు ఓపెన్ చేయమని అడగడం లేదు. కిటికీ ఓపెన్ చెయ్. ఎప్పటిలాగే