ఒక సిగ్గరి భార్య కథ 3
telugu sex stories ఒక సిగ్గరి భార్య కథ 3 శ్యామ్ ప్రతిరోజు రాత్రి మాతో కలిసి భోజనం చేయడం మొదలైంది. ఇప్పటికీ బాల మరియు శ్యామ్ ఎక్కువగా ఏమీ మాట్లాడుకోరు. ఏదో అప్పుడప్పుడు భోజనం బాగుంది లాంటి పొగడ్తలు తప్ప శ్యామ్ కూడా ఎక్కువగా ఏమీ మాట్లాడడు. అలా కొంతకాలం గడిచేసరికి అప్పుడప్పుడు నేను శ్యామ్ కలిసి మందు కొట్టేవాళ్ళం. కొన్నిసార్లు సినిమా డివిడి లు కొని పట్టుకొచ్చి ముగ్గురం కలిసి కూర్చుని చూసేవాళ్ళం. ఒక విధంగా నాకు మరొకరు తోడు దొరికినందుకు బాగుంది అనిపించేది. కానీ మరోవైపు శ్యామ్ వచ్చిన తర్వాత మేము చేసుకొనే కొన్ని చిలిపి పనులు ఆగిపోవడం మళ్లీ బాల తన పాత పద్ధతిలోకి వెళ్లి పోవడంతో నాకు చాలా చిరాకుగా ఉండేది.
దాని ప్రభావం మా బెడ్ రూమ్ లో జరిగే కార్యక్రమం మీద కూడా పడింది. శ్యామ్ రాకముందు ప్రతిరోజు బాల బెడ్ మీద పులి లాగ నా మీద విరుచుకుపడేది. కానీ ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిలో వెళ్ళిపోయి చాలా అణుకువగా పద్ధతిగా వ్యవహరించడం మొదలుపెట్టింది. ఇప్పటికీ మేము ఇద్దరం రోజూ దెంగించుకుంటున్నాము. కానీ ఇది వరకు ఉన్నంత ఉత్సాహం సంతోషం లేకుండా పోయింది. కొన్ని రోజులు రాత్రి భోజనం చేసి శ్యామ్ వెళ్లిపోయిన తర్వాత నేను బాలతో మోడ్రన్ డ్రస్సులు పొట్టి