వీడియో కాల్ 84
telugu stories kathalu novels వీడియో కాల్ 84 రమ్య చాల సెన్సిటివ్ కానీ ఆమెకి మనుషుల గురించి బాగా తెలుసు. కిరణ్ లాంటోళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అందుకే సీన్ పెద్దది కాక ముందే..., "బావ.., నీకు హాగ్ ఒక్కటే కదా కావాలి??, ఇదిగో...", అంటూ అల ఒక్కసారి కిరణ్ గాడ్ని హాగ్ చేసుకుని..., "హేవ్ ఏ సేఫ్ జర్నీ బావ...", అంటూ మల్లి టక్కున హాగ్ విడదీసి.., "హయ్యో కాలేజికి లెట్ అవుతుంది వెళదామా అన్నయ్యా??", అంటూ గబుక్కున ఇంటి బయటకొచ్చేసింది. వాసుగాడు పళ్ళు కొర్రుకుంటూ చూస్తున్నాడు కిరణ్‌ని.రమ్య వీధిలోకి వెళ్లి వాసుకి కనపడకుండా కళ్ళు తుడుచుకుంటూ..., "రేయ్ అన్నయ్యా.., వస్తున్నావా??", అని పిలిచింది.అప్పుడు కిరణ్ వాసుగాడికి దెగ్గరగా ఎదురెళ్లి..., రమ్యతో హాగ్ తీసుకుని ఏదో సాధించినట్టు ఫీల్ అవుతూ..., వాసు కళ్ళలోకి చూసి..., "వేళ్ళు వాసు