వీడియో కాల్ 83
telugu stories kathalu novels వీడియో కాల్ 83 మనం హ్యాండ్ బ్యాగ్లో పాస్పోర్ట్ ఇంక క్యాష్ పెట్టుకుంటే సరి..., కరెక్ట్ టైంలో క్యాబ్ పట్టుకుని ఎయిర్పోర్ట్ వెళ్లి ఫ్లైట్ ఎక్కేయ్యడం ఒక్కటే బాకీ...", అని అన్నాడు.అప్పుడు రామ్మోహన్ కాఫి టక్కున తాగేసి పక్కన పెట్టి..., "హ్మ్మ్..., అల్లుడు..., చిన్న మాట..., తెల్లవారు జామున మనం అనుకున్న ప్లాన్ కావ్యకి చెప్పేసాను..., బాగా ఫీల్ అయ్యింది...", అని గుసగుసగా చెప్పాడు.కిరణ్ ఫెళ్ళున నవ్వుతు..., "ఎందుకు ఫీల్ అవ్వాధూ???, దాని పేరున ఉండాల్సిన ఆస్తిని మొత్తం మీ పేరున ట్రాన్స్ఫర్ చేసే స్కెచ్ వేసారుగా మరి మీరు?", అని అన్నాడు."అవును కిరణ్..., కానీ ఎందుకో ని పెళ్ళాం మోహంలో కాంఫిడెన్స్ చూస్తుంటే మనం ఎక్కడో ఏదో మిస్ అయ్యాం అనిపిస్తుంది..., మనకి తెలీకుండా ఎత్తుకి పై ఎత్తు ఏమైనా వేసిందంటావా ని పెళ్ళాం?", అని అడిగాడు రామ్మోహన్.అప్పుడు కిరణ్ వెటకారంగా..., "మామయ్య...., అది నా పెళ్ళాం కంటే ముందు మీ