వీడియో కాల్ 80
telugu stories kathalu novels వీడియో కాల్ 80 అప్పుడు కావ్య కుడా పొగరుగా లేచి నించుని...., "నాన్నా!!!, ప్లాన్ బాగానే వేశారు!!!, ఐ రియల్లీ లైక్ ఇట్...., మీకు ఒక్క మాట చెప్పాలా..., మీతో ఇలా పంతానికి వెళ్లడం చాల కిక్క్కొస్తుంది తెలుసా????, మీ ప్లాన్ మీరు బాగానే వేశారు...., ఈ చదరంగంలో ఆల్మోస్ట్ నన్ను చెక్ మెట్ లాంటి పోసిషన్ లో పెట్టారు..., బాగుంది..., కానీ..., గేమ్ ఇప్పుడే మొదలయింది నాన్న...., నాకు మీరంటే ప్రాణం..., కానీ మీతో గేమ్ లో గెలవడం బాగా థ్రిల్లింగ్గా ఉంటుంది..., మీరు చైనా వెళ్తారో..., వెళ్లకుండా ఇక్కడే ఆగిపోతారో..., చూద్దాం ఏమవుతుందో!!!!, ఐ లవ్ యు నాన్న!!!!", అంటూ రామ్మోహనుకి చెంపపైన కాంఫిడెంటుగా ఒక్క ముద్దు పెట్టి వంటింట్లోకి వెళ్ళింది."ఇంత ప్లానింగ్ చేసినా ఎత్తుకి పైయెత్తు వేసిన ఏంట్రా నా పెద్ద కూతురి ఓవర్ కాంఫిడెన్స్???", అనుకుని ఆశ్చర్యపోయాడు రామ్మోహన్తండ్రి కూతురు, అదే..., మన రామ్మోహన్ ఇంకా