12 కోట్ల డీల్ 6
telugu sex stories rebus-dm.ru 12 కోట్ల డీల్ 6 రూమ్ కి వెళ్లిన తర్వాత శ్వేత అన్నీ సర్దుతూ ఉండగా చెప్పా “రేపు నేను క్లైంట్ దగ్గరకు వెళ్ళవలసిన పని ఉంది. నాకు ఇవ్వాళ ఖాళీయేగా…రమ్మంటాడేమో ఆ క్లైంట్ కి ఫోన్ చేస్తాను. రమ్మంటే వెళ్ళి ఆ పని చేసుకుని వస్తాను. మళ్ళీ రేపు ప్రత్యేకంగా ఇక్కడిదాకా రావలసిన పని తప్పుతుంది.”
శ్వేత కళ్ళెత్తి ఒకసారి నా వైపు చూసి తిరిగి తన పనిలో మునిగిపోయింది.
నేను మా క్లైంట్ మల్లారెడ్డి కి కాల్ చేశాను. ఆయనకు చాలా అవసరం ఉందనుకుంటా…వెంటనే బయలుదేరి రమ్మని బ్రతిమాలాడు.
“సరే శ్వేతా. ఆయన రమ్మన్నాడు. నేను వెళ్తా.” అని పెద్దగా చెప్పాను.
శ్వేత చేస్తున్న పని ఆపి నా దగ్గరకు వచ్చి “మరి నేనేం చెయ్యాలి?” అని సీరియస్ గా అడిగింది.
శ్వేత కళ్ళలోకి చూసాక నా ఆలోచన చెప్పాలంటే భయం వేసింది. అయినా చెప్పక తప్పదు కాబట్టి నా మనసులోని ఆలోచన చెప్పా. “నువ్వు సాయంత్రం వరకు ఇక్కడే ఉండు. రాత్రి ఏడెనిమిది గంటలదాకా చూడు. రాత్రిలాగా ఎవరైనా లైన్ అయితే ఈ నైట్ కూడా ఎంజాయ్ చెయ్యి. ఈ లోపు నేను వచ్చేస్తా. ఎవ్వరూ కుదరలేదా….డిన్నర్ చేసి