12 కోట్ల డీల్ 5
telugu sex stories rebus-dm.ru 12 కోట్ల డీల్ 5 “ఇప్పుడు ఎలా ఉంది?” అని శ్వేత అడిగిన ప్రశ్నతో ఈ లోకంలోకి వచ్చాను.
టైం 9:40 అయింది. వాళ్ళు ఎప్పుడు రూమ్ లోకి వచ్చారో నేను గమనించలేదు.
మాధవ్ నా వంక చూసి “కాస్త తగ్గినట్టుగా ఉందే.” అని అడిగాడు.
“చాలావరకు తగ్గింది.” చెప్పాను.
నేను ఇడ్లీ తిని మూడో టాబ్లెట్ వేసుకున్నాను. అదే మత్తు బిళ్ళ. ఆ టాబ్లెట్ వేసుకునేప్పుడు మాధవ్, శ్వేత ఇద్దరూ నా వంక చాలా జాగ్రత్తగా, పరిశీలనగా చూసారు.
రెండు నిమిషాలు కూర్చుని, ఏదైనా అవసరమైతే ఫోన్ చేయమని అతని ఫోన్ నంబర్ శ్వేత కు ఇచ్చి అతను వెళ్ళిపోయాడు.
“ఏమంటున్నాడు?” అతను వెళ్ళిన తర్వాత శ్వేత ను అడిగాను.
“దాదాపు ఓకే.” చెప్పింది.
“ముద్దు పెట్టుకున్నారా?”
“కుదరలేదు. కాని మా బాడీలు, ఆ పార్ట్స్ తో