12 కోట్ల డీల్ 19
telugu sex stories rebus-dm.ru 12 కోట్ల డీల్ 19 26 వ తేదీ గురువారం. ఆ రోజు మంచిరోజు కావడంతో రిజిస్టర్ పెట్టుకున్నాం. షుమారు 11 గంటల ప్రాంతంలో నేను, శ్వేత కలిసి రిజిష్టర్ ఆఫీస్ కి వెళ్లాం. ప్రకాష్ అప్పటికే అక్కడికి వచ్చి ఉన్నారు. మేము మాట్లాడుకుంటూ ఉండగా అరుణ్ వచ్చి వేరే రూమ్ కి తీసుకెళ్ళాడు. కోర్ట్ నుంచి ఆ పేపర్ చేతికి వచ్చింది అని చెప్పాడు. అంత గ్రంధం నడిపి కూడా అరుణ్ ఏమీ ఎరుగని వాడిలాగా బిహేవ్ చేస్తున్నాడు. అరుణ్ మా చేతికి పేపర్స్ ఇచ్చి ఫైనల్ గా మరోసారి చదువుకుని సంతకాలు పెట్టమని చెప్పాడు. అరగంటలో సంతకాల కార్యక్రమం అయిపోయింది. నేను రిజిస్ట్రేషన్ కి అప్లై చేస్తాను. మీరు ముగ్గురూ వచ్చి సంతకాలు పెట్టాలి అని చెప్పి వెళ్ళాడు. గంటలో పని మొత్తం పూర్తి అయింది. నా డాక్యుమెంట్ లో శ్వేత, శ్వేత డాక్యుమెంట్ లో నేను సాక్షి సంతకాలు చేసాం. రెండవ సాక్షిని వాళ్ళే అరేంజ్ చేసుకున్నారు. నేను కోరినట్టు 50 లక్షలు క్యాష్ గా ఇచ్చి, మిగిలిన క్యాష్ మేము చెప్పిన అకౌంట్స్ లో డిపాజిట్ చేసారు. క్యాష్ డిపాజిట్ అయినట్టు మాకు బ్యాంక్ నుంచి కన్ఫర్మేషన్ మెసేజ్ లు వచ్చాయి. మంచి రేటు ఇచ్చి కొన్నందుకు నేను ప్రకాష్ కి థాంక్స్ చెప్పాను. వెంటనే ఆయన కూడా తిరిగి నాకు థాంక్స్ చెప్పి “మీ అవసరం, మీది…మా అవసరం మాది. ఇరువురి అవసరాలు తీరాయి…అంతే!” అని బిగ్గరగా నవ్వారు. శ్వేత మాత్రం నా పక్కనే ఉండి కూడా ఏమీ మాట్లాడలేదు.
“ఆనంద్! మీ ల్యాండ్ కొన్న సందర్భంలో ఈ రాత్రికి మా ఇంటి దగ్గర పార్టీ ఒకటి చాలా గ్రాండ్ గా అరేంజ్ చేసాం. పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. మీరు మా ఇంటిలోనే ఉంటున్నప్పటికీ మర్యాద పూర్వకంగా పార్టీకి ఆహ్వానిస్తున్నాను.” అని చెప్పారు ప్రకాష్.
నేను శ్వేత వంక చూసాను. తను కళ్ళతోనే ఓకే చెప్పింది.
“థాంక్స్ ప్రకాష్ గారూ. మేము తప్పకుండా