12 కోట్ల డీల్ 18
telugu sex stories rebus-dm.ru 12 కోట్ల డీల్ 18 మరుసటి రోజు సాయంకాలం 3:20 కి శ్వేత మెసేజ్ పెట్టింది.
“మేము బయలుదేరాం. 5 గంటలలోపే ఇంటికి చేరతాం.”
శ్వేత చెప్పినట్టే 4:50 కి రూమ్ కి వచ్చింది.
వస్తూనే నన్ను వాటేసుకుని “సారీ….ఆనంద్.” అని నా బుగ్గల మీద ముద్దులు పెడ్తూ చెప్పింది.
“శ్వేతా! అయితే రాత్రి నువ్వు ఫోన్ లో చెప్పినదంతా నిజమేనా? అరుణ్ నిన్ను….” అని తనను పరీక్షగా చూసి “నమ్మలేకపోతున్నాను.” అని చెప్పాను.
“ఎస్….అంతా నిజమే.”
“డిటైల్డ్ గా చెప్పు.”
శ్వేత దీర్ఘంగా నిట్టూర్చి తన ఫోన్ తీసి “నా ఫోన్ లో రికార్డర్ ఉందని నీకు తెలుసు గదా…మనం హైదరాబాద్ లో ఉండగా అరుణ్ కు, నాకూ మధ్య ఫోన్ సంభాషణ ఇది. ముందు ఇది వింటే నీకు ఒక అవగాహన వస్తుంది. తరవాత జరిగింది నేను చెబుతాను.” అంటూ 5 ఆడియో ఫైల్స్ నాకు చూపించి తను బాత్రూం లోకి వెళ్ళింది.
నేను మొదటి ఫైల్ ఓపెన్ చేశాను.
“హలో … అరుణ్. ఏమిటి ఆఫీస్ టైం లో చేసావ్…అందరూ బావున్నారుగా?”
“అందరూ బావున్నారు శ్వేతా.