మోజు పడ్డ మగువ 27

By | February 17, 2019
వాడు మాట్లాడలేదు. ఎందుకనో వాడు మూడీగా అయిపోయాడు. ఏదో తెలియని సంచలనం వాడ్ని మెల్లగా వణికిస్తోంది. "ఏమైందిరా వెధవా?" అని మందలిస్తున్న ధోరణిలో అడిగాను. "ఏమీలేదు" అని నసిగాడు. కాసేపటికి సర్దుకున్నాడు. మధ్యాహ్నం హోటల్లో ఏదో తిన్నామనిపించి, సాయంకాలం తిరిగి బయలుదేరాం. ఇంటికొచ్చేటప్పటికి ఎనిమిదయింది రాత్రి నన్ను భయపెట్టడానికే వస్తున్నట్లుంది. ప్రతి రాత్రిలాగే ఆరోజు భయం భయంగా పడుకోవడం ఇష్టం లేకపోయింది. అందుకే మాధవుడ్ని ఆ రాత్రి ఇక్కడే పడుకుని ఉదయం లేచి వెళుదువులే అని చెప్పాను. వాడు బయట తిన్నెమీద పడుకున్నాడు. చలి బాగా వుంది. బైట పడుకోవడం కష్టం. అందుకే లోపల్నుంచి నా పాత చీర ఒకటి తీసుకొచ్చి యిచ్చి కప్పుకోమన్నాను. దుప్పట్లన్నీ అంతకు ముందురోజే దోబీకి వేయడంతో చీర ఇవ్వక తప్పింది కాదు. వాడు అక్కడే పడుకోవడంతో సెక్యూర్ గా వుండి వెంటనే నిద్ర పట్టేసింది.  

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *