మొండి 75 నిప్పు రాజుకుంది

By | May 25, 2020
telugu stories kathalu novels మొండి 75 నిప్పు రాజుకుంది రాజేష్ తిరిగి వెనుక దారిబట్టాడు...ఈలోపల అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్ లో ప్రశ్నలు మొదలయ్యాయి.... వీరు:" సయ్యద్... నువ్వు చెప్పకపోతే నాకు కనుక్కోవడం పెద్ద పని కాదు" " నువ్వు చేసిన దానికంటే పెద్ద పని" అన్నాడు అబ్దుల్ వీరు: " అంటే" "ముందు వీడికి కట్టు కట్టాలి" అని ముందుకొచ్చింది దివ్య వీరు: " అవసరం లేదు.. వీడు అన్నింటికీ తెగించే వచ్చాడు... ఈ నొప్పిని లెక్కచెయ్యడు, చావుని కూడా" దివ్య; " నేను కాపాడటానికి కాదు... కట్టమంది... వాడు ఫెయిల్యూర్ ని వాడు కళ్లారా చూడాలి" అని వాడి ముందుకొచ్చి గుడ్డ పట్టుకొచ్చింది... " సలాం వాలెక్కుమ్ జానేమన్" అనింది దివ్య.... ఉలిక్కిపడ్డాడు అబ్దుల్ దివ్య కళ్ళల్లోకి మొదటి సారి చూసాడు అతను.. ఇంతక ముందు సరిగ్గా గమనించలేదు... " నశ్రీనా " అని పెద్దగా అరిచాడు... వీరుకి ఏమి జరుగుతోందో అర్ధం కావడం లేదు... దివ్య; " నశ్రీనా కాదు ..... దివ్య... దివ్య వీరేంద్రనాధ్... " అబ్దుల్: " కుత్తే..... చూతే... మా పాకిస్తాన్ ని ముంచేసి అందరూ ఇక్కడ చేరతారా...మీరు మామూలు చావు చావకూడదు..బయటపడనీ మీ అంతు చూస్తా" దివ్య:" నేను మాత్రం నీ అంతు చూడను జానేమన్... నువ్వే చనిపోయేదాకా వదిలిపెట్టను.." వీరు వాళ్ళ మాటలకి అడ్డు తగిలాడు....పక్కకి తీసుకెళ్లాడు దివ్య ని... వీరు: " వాడు నీకు

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *