కామాంధుడి కిరాతకాలు 8
telugu stories kathalu novels కామాంధుడి కిరాతకాలు 8 అతను చెప్పింది అర్థం కావడానికి కొన్ని సెకన్లు పట్టింది హాసినీకి. ఇలాంటి విషయాన్ని తనకెందుకు చెబుతున్నాడు అని షాకయ్యింది కూడా. కమల్ వాళ్ళమ్మగారి మాటల్లోని శ్లేష కూడా ఇప్పుడు కొంచెం కొంచెం అర్థమవుతోంది."మా ఇద్దరి వల్ల మా రెండు ఫ్యామిలీస్ చాలా సఫర్ అయ్యాయి. మమ్మీ డాడీ మెంటల్‌గా చాలా డిస్టర్బయ్యారు..""డోన్ట్ వర్రీ కమల్.. రూప మారుతుందేమో.. వెయిట్ అండ్ సీ..""లాస్ట్ మంత్ రూపకి ఆమె కొలీగ్‌తో మ్యారేజ్ అయిపోయింది.." నిదానంగా చెప్పాడు కమల్ విస్తుపోయి చూసింది హాసినీ. అతని పెళ్ళి విషయంలో ఇలాంటి ట్విస్ట్ ఉందని అస్సలు ఊహించలేదామె. 'ఇంకేంటి.. వేరే సంబంధం చూసి ఇతను కూడా పెళ్ళి చేసుకోక, ఆడపిల్లలా మరీ ఇలా తెగ ఫీలైపోతాడేంటి..' అని మనసులో అనుకుంది.హాసినీ చేత్తో ఇంకా అలాగే పట్టుకునున్న స్వీట్స్ ప్లేట్