బీ టెక్ అక్క 6
naa telugu kathalu బీ టెక్ అక్క 6 కార్తిక్ : హే వద్దు రా ఉప్పు ఫస్ట్ టైమ్ కదా బయట బార్ లో ఎక్కడైన తాగుదాం.
నేను : యహ్ కార్తిక్ ఇస్ రైట్ కౌశిక్ : సరే అయితే ఈ వీకెండ్ ప్లాన్ చేద్దాంఉప్పు : మన గ్యాంగ్ కి పెద్ద అన్న లాంటోడివి నువ్వే ప్లాన్ చేయాలి.కౌశిక్ : అరేయ్ ఉప్పు గా ఇంకోసారి పెద్ద అన్న అన్నావ్ అనుకో.మేము అంతా నవ్వుకున్నాం.
అలా రెండు రోజులు గడిచిపోయాయి.... క్లాస్ లో మేము నలుగురం ఒకే బెంచ్ (బ్యాక్ బెంచ్)....క్లాస్ లో కౌశిక్ గాడిని సార్ ప్రతి దానికి ఒరేయ్ నటరాజ్ అని పిలవటం స్టార్ట్ చేసాడు... వాడి పేరు ఇంక క్లాస్ లో నటరాజ్ గా ఫిక్స్ ఇపోయింది... సీరియస్ గా జరుగుతున్న క్లాస్ మధ్యలో వాడు వేసే జోకులు తో అందరం బాగా నవ్వుకునే వాళ్ళం (సార్లు సైతం) ...ఇంక బస్ లో స్వప్న వల్లి వాళ్ళతో ముచ్చట్లు గురించి చెప్పాలి అంటే వీళ్లు అమ్మాయిలే నా అనే డౌబ్ట్ వస్తుంది...రోజు రోజు కి స్వప్నక్క కి నాకు చనువు